యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
గుమ్మడితో మలబద్దకం మటుమాయం
- సంకలనం: వెంగళరావు
గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

బూడిద గుమ్మడి కాయను ప్రతి రోజూ తింటూ ఉంటే మలబద్దకం మటుమాయమౌతుంది. స్థూలకాయులకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు - గుమ్మడి మంచి ఆహారంగా పనికి వస్తుంది.

బూడిదగుమ్మడిని వేసవిలో కూరగా వండుకొని తింటుంటే వేసవి తాపం తగ్గించి, శరీరానికి చలువను చేకూరుస్తుంది.

ఒక స్పూన్ బూడిదగుమ్మడి రసములు తీసుకుని, అదే వంతు ఉసిరి రసం, కొద్దిగా నిమ్మరసం కలిపి సేవిస్తే అధిక రక్తస్రావం నుంచి విముక్తి కలిగించడమే కాకుండా శారీరక శక్తి నిచ్చుటలో ఉపకరిస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఔషధ గుణాలున్న కరివేపాకుతో వికారం నుంచి విముక్తి
వేసవి తాపాన్ని హరించే నిమ్మ
వేసవి దాహాన్ని తీర్చే పుచ్చకాయ
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పిస్తాపప్పు
జీర్ణశక్తిని పెంచే చేసే నువ్వులు
బట్టతలను మాయం చేసే తైలం
ఆరోగ్యం
పెరటి వైద్యం - ఇదిగో వచ్చేస్తోంది వేసవి. సంక్రాంతి చలి వెళ్లకముందు ఎండలు మండుతున్నాయి. వేసవి తాపాన్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace