|
| ఔషధ గుణాలున్న కరివేపాకుతో వికారం నుంచి విముక్తి | |
ఆకు వేసి భోజనం వడ్డిస్తే... ఆకు తీసి తింటారు... అది ఏమి ఆకు అని అడిగితే... కరివేపాకు అని కొందరు టక్కున చెప్పేస్తారు. సువాసన బరితమైన కరివేపాకును అన్ని రకాల వంటకాల్లోను వేస్తారు. ఎందుకంటే కరివేపాకులో కావలసినన్ని ఔషధ గుణాలున్నాయి.
ఒక స్పూన్ కరివేపాకు రసములో - అంతే నిమ్మరసము కలిపి దానిలో కొద్దిగా పంచదార కూడా వేసి, సేవిస్తే వాంతులు, వికారము లాంటివి తగ్గిపోతాయి.
జ్వరములో లేత కరివేపాకులతో తయారుచేసిన కషాయాన్ని సేవిస్తే త్వరితగతిని స్వస్థత చేకూరుతుంది. ప్రతి రోజూ పది కరివేపాకులను తింటుంటే మధుమేహ వ్యాధి రాకుండా ఉంటుంది.
కరివేపాకు రసాన్ని 2-3 చుక్కలు వేసుకుంటుంటే ఉంటే కళ్ళు పరిశుభ్ర పడటమేగాక కంటిలో వచ్చే శుక్లాల పెరుగుదలను అదుపుచేస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| పెరటి వైద్యం - ఇదిగో వచ్చేస్తోంది వేసవి. సంక్రాంతి చలి వెళ్లకముందు ఎండలు మండుతున్నాయి. వేసవి తాపాన్ని... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు... |
| |
|
|
|
|
|
|
|