|
| వేసవి తాపాన్ని హరించే నిమ్మ | |
ఇదిగో వచ్చేస్తోంది వేసవి. సంక్రాంతి చలి వెళ్లకముందు ఎండలు మండుతున్నాయి. వేసవి తాపాన్ని తీర్చడానికి నిమ్మ వంటి అతి సులువైన మార్గం మరొకటి రేదు.
ఒక గ్లాసెడు చల్లటి నీటిలో నిమ్మరసము కలిపి తగింత పంచదారను చేర్చి తాగినట్లైతే వేసవి తాపాన్ని ఇట్టే హరించివేస్తుంది. అదే ఒక గ్లాసెడు చల్లటి నీటిలో నిమ్మరసము కలిపి పంచదారకు బదులుగా, ఉప్పును చేర్చి సేవించినట్లైతే ఎండ వేడిమి వలన చెమట ద్వారా శరీరం నుంచి కోల్పోయిన లవణాలను తిరిగి పొంద వచ్చని వైద్య పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా తరచూ వాంతులతో సతమతమయ్యే వారికి నిమ్మకాయ రసం ఔషధకారిగా పనిచేస్తుంది. అటువంటివవాంతులను ఆపి, ఆకలిని పెంచుతుంది.
జ్వరము వచ్చిన వారికి కలుగు అతి దాహ తాపమును కూడా నిమ్మ నివారిస్తుంది. చిగుళ్ళ నుండి రక్తము కారుట, విరేచనాలు వంటి వాటి కూడా నిమ్మరసం బాగా ఉపకరిస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి... |
| |
|
|
|
|
|
|
|