యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
వేసవి దాహాన్ని తీర్చే పుచ్చకాయ
- సంకలనం: వెంగళరావు
వేసవి కాలంలో ఏర్పడే దాహాన్ని పుచ్చకాయ ఇట్టే తీర్చేస్తుంది. అంతేకాకుండా వేసవిలోని చెమట ద్వారా పోయే ఖనిజ లవణాల లోపము తగ్గాలంటే పుచ్చకాయ తింటే సరి.

ఒక గ్లాసెడు పుచ్చకాయ రకము, గ్లాసెడు మజ్జిగ, కొంచెము ఉప్పు కలిపి సేవిస్తుంటే అతి దాహం మటుమాయమవుతుంది. అంతేకాకుండా మూత్ర విసర్జనలో చురుకు - మంట వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.

పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోనూ లేవు. అందువలననే ఇవి వేసవిలో చాలా ఉపకరిస్తాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పిస్తాపప్పు
జీర్ణశక్తిని పెంచే చేసే నువ్వులు
బట్టతలను మాయం చేసే తైలం
నల్లటి కురుల కోసం...
నూనె కారే ముఖం ప్రకాశించాలంటే...
మంచి ఆరోగ్యాన్నిచ్చే మునగ ఆకు
భవిష్యత్
వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే...
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace