యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పిస్తాపప్పు
- సంకలనం: వెంగళరావు
పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఐరన్, విటమిన్లు అంటూ శరీరానికి అత్యవసరమైన అన్నిటిని కలిగిన పిస్తాపప్పు మంచి రుచిని కలిగి ఉంటాయి.

ఇవి శరీరానికి మంచి పోషక శక్తిని అందించడమే కాకుండా సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పిస్తాపప్పు నుంచి తీసిన పాలలో తగుమాత్రము తేనె కలిపి, ప్రతిరోజూ రాత్రి పూట సేవిస్తూ వస్తే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

రోజంతా కార్యాలయాల్లో శ్రమించి ఇంచికి వచ్చేవారు పిస్తాపప్పులను తిన్నా, పిస్తాపప్పులను పాలతో కలిపి తాగినా కామ వాంఛ పెరుగుతుంది.

అంతేకాకుండా ప్రతిరోజు పిస్తాపప్పులు తీసుకోవడం వలన బలవర్థకమైన ఆహారంగా పనిచేయడమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జీర్ణశక్తిని పెంచే చేసే నువ్వులు
బట్టతలను మాయం చేసే తైలం
నల్లటి కురుల కోసం...
నూనె కారే ముఖం ప్రకాశించాలంటే...
మంచి ఆరోగ్యాన్నిచ్చే మునగ ఆకు
మంచి ఆరోగ్యాన్నిచ్చే రంగులు
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace