|
| జీర్ణశక్తిని పెంచే చేసే నువ్వులు | |
సహజంగా తీసుకునే ఆహారం జీర్ణంకాక కడుపునొప్పి, పులితేపులు వంటి సమస్యలతో బాధపడుతుండేవారిని చూస్తుంటాం. ఇలా అజీర్ణంతో బాధపడే వారికి నువ్వులు, నువ్వుల నూనే బాగా ఉపకరిస్తాయి.
గోరువెచ్చని నీటిలో 1 కప్పు నువ్వుల గింజలు వేసి, 1- 2 గంటలు నానబెట్టిన తరువాత మెత్తగా నూరి, ఒక కప్పు పాలలో కలిపి, కొంచెం బెల్లం కూడా వేసి ప్రతిరోజూ సేవిస్తుంటే అజీర్తి సమస్య నుంచి ఉపసమనంతోపాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
పైన తెలిపిన విధంగానే నానబెట్టిన నువ్వులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట తింటుంటే అతి మూత్రవ్యాధిని నయం చేస్తుంది.
అదే విధంగా నువ్వులను వేయించి, పొడిగా చేసుకుని, ఈ పొడిలో కొద్దిగా నెయ్యి కలపి ప్రతిరోజూ మూడు పూటలా పాలతో పది రోజుల పాటు సేవిస్తే విరేచనాలను, మలబద్దకం నుంచి విముక్తి పొందవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|