యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
బట్టతలను మాయం చేసే తైలం
- సంకలనం: వెంగళరావు
నేటి తరం యువకుల్లో చాలమందికి బట్టతల అతి కనిపిస్తుంది. నిజానికిది అత్యుష్టం వలన, వెంట్రుకలకు కావలసిన క్రొవ్వు పదార్థం కరిగిపోయి కుదుళ్ళు పట్టుసడలి వెంట్రుకల రాలి తిరిగి చిగురించక పలుచబడిపోతుంది. పూర్తిగా బోడియైన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వెట్రుకలు మొలవవు.

కానీ తొలిదశలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి... లక్క, శుద్ధి చేసిన నాభి అతి మధురము, చింతాకు, నెల్లికాయ రసము, నీలి ఆకులు మెత్తగా నూరి మంచినూనె పోసి బాగా వుడికిన తర్వాత తీసి వడపోసి రాత్రుల్లో లేపనం చేస్తూ పగలు మెంతుల జిగురు దట్టంగా పట్టించి స్నానం చేస్తుడవలెను.

పులుపు, నిమ్మరసం సదా వాడినచో ఈ తొందరలు కలుగనేరవు. నారింజ రసము లోహ భస్మం ప్రవాళ భస్మం తగినంత వేసుకొని భోజనానంతరం రెండు పూటలా త్రాగవలెను. తర్వాత తలకెలాంటి తైలాలు వాడకూడదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నల్లటి కురుల కోసం...
నూనె కారే ముఖం ప్రకాశించాలంటే...
మంచి ఆరోగ్యాన్నిచ్చే మునగ ఆకు
మంచి ఆరోగ్యాన్నిచ్చే రంగులు
ఆవ నూనెతో చుండ్రు మటుమాయం
జ్వరం వస్తే స్నానం చేయవచ్చా?
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace