|
| నల్లటి కురుల కోసం... | |
ఎర్రగా ఉండే కురులు నల్లగా మారాలంటే ఇదిగో మంచి చిట్కా.... ఉసిరి కాయ పేస్టు, గోరింటాకు పొడి, మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ లెక్కన సమానంగా తీసుకుని వీటికి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను చేర్చి షాంపూ వలే కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఎర్రగాఉన్న కురులకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. వారాని ఒక సారి ఇలా చేస్తూ వస్తే చాలు. రెండు మాసాల్లో మీ కురులు నల్లగా నిగనిగలాడుతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|