యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
నూనె కారే ముఖం ప్రకాశించాలంటే...
- సంకలనం: వెంగళరావు
కొందరికి వేసవికాలమైనా, వర్షాకాలమైనా సరే ముఖంలో నూనె కారుతూ ఉంటుంది. ఇందువలన ముఖ తేజస్సు తగ్గిపోయి అందవిహీనంగా తయారవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడి, అందమైన ప్రకాశించే ముఖం మీ సొంతం చేసుకోవాలంటే ఇదిగో మంచి చిట్కా...

తులసి ఆకు రసం, వెట్టివేరు (ఆయుర్వేద ములికల దుకాణంలో చిక్కుతుంది), సెనగపప్పు‌లను ఒక టేబుల్ స్పూన్ లెక్కన సమానంగా తీసుకుని ఒకటిగా కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ వస్తే నూనె కారడం తగ్గి, ముఖ తేజస్సు పెరుగుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మంచి ఆరోగ్యాన్నిచ్చే మునగ ఆకు
మంచి ఆరోగ్యాన్నిచ్చే రంగులు
ఆవ నూనెతో చుండ్రు మటుమాయం
జ్వరం వస్తే స్నానం చేయవచ్చా?
పడిశం పోవాలంటే పలు మార్గాలు...
రాగి రంగు జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే.....
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace