యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
మంచి ఆరోగ్యాన్నిచ్చే రంగులు
- సంకలనం: వెంగళరావు
టైటిల్ చూసిన వెంటనే ఇదేంటి ఆరోగ్యాన్నిచ్చే రంగులని ఆశ్చర్యపోతున్నారా. అవును మంచి ఆరోగ్యానికి, రంగులకు సంబంధం ఆరోగ్య పరిశోధకులు ఉందంటున్నారు. మనము ప్రతిరోజు తీసుకునే పండ్లు, కాయగూరలు పలు వర్ణాలుగా ఉన్నవి, తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం.

ఒకే రంగు లేకుండా బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, టమోటా, మామిడి, ఆపిల్ వంటివి ఎన్ని విధాలైన రంగుల పండ్లు, కూరగాయలను తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా కనిపిస్తుంది.

ఈ విధంగా తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు శరీరానికి అవసరమైనంత మేరకు లభిస్తాయి. దీంతో శరీరం ఎల్లవేళలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆవ నూనెతో చుండ్రు మటుమాయం
జ్వరం వస్తే స్నానం చేయవచ్చా?
పడిశం పోవాలంటే పలు మార్గాలు...
రాగి రంగు జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే.....
మానసిక ఆందోళనను తొలగించే పాలు
నోటిపూతను మాన్పే ఉసిరికాయ, అతిమధురం చూర్ణం
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
స్నేహ
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ...
విక్టరీ వెంకటేశ్
నయనతార
సాహిత్యం
కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ నా జీవితేతిహాసానికి రెండే సర్గలు అరసున్నా విసర్గమూ నా జీవిత పద్యానికి రెండే పాదాలు స్మృతి, మృతీ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace