|
| ఆవ నూనెతో చుండ్రు మటుమాయం | |
చుండ్రు వంటి తలలో ఏర్పడే సమస్యల వలన కొందరు తరచూ దురదతో సతమతమౌతుంటారు. అంతే కాకుండా తల నుంచి తెల్ల తెల్లగా పొట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడానికి ఆవనూనె బాగా ఉపకరిస్తుంది.
ఆవ నూనె ఏడు లేక ఎనిమిది చుక్కలను తీసుకుని వేడిచేయాలి. వెంటనే దానిని తలలో దురద ఏర్పడే భాగంలోను, పొట్టు రాలే వద్ద పూసి మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి ఆవ నూనెను పైన చెప్పిన విధంగా పూస్తూ వస్తే, మూడు మాసాల్లో దురద మటుమాయమవుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు
అరసున్నా విసర్గమూ
నా జీవిత పద్యానికి రెండే పాదాలు
స్మృతి, మృతీ... |
| |
|
|
|
|
|
|
|