|
| జ్వరం వస్తే స్నానం చేయవచ్చా? | |
సాధారణంగా జ్వరంగా ఉంటే స్నానం చేయడం మంచిది కాదంటారు పెద్దలు. అందుకు కారణంగా ఎమిటో తెలుసా?
సాధారణగా అనారోగ్యం చేసినట్లైతే ఆ వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలోని కణాలు పోరాటం జరపుతాయి. దీంతో సాధారణంగానే శరీర ఉష్ట్రోగత పెరగడం, అనంతరం అదే జ్వరమవుతుంది. రోగ కారక సూక్ష్మజీవులపై ఈ పోరును సాగించడానికి శరీరంలోని కణాలకు శక్తి అవసరమవుతుంది. శరీరంలో ఈ శక్తిని కాపాడుకోగలిగితేనే రోగం త్వరగా నయమవుతుంది.
జ్వరంతో బాధపడే సమయంలో స్నానం చేసినట్లైతే దానికి కూడా కొంత శక్తి వృధా అవుతుంది. తద్వారా జ్వరం నయం కావడానికి కొంత సమయం పడుతుంది.
ఇంతే కాకుండా స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయి. కనుక జ్వరంతో బాధపడేవారు స్నానం చేయకపోవడమే మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|