యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
పడిశం పోవాలంటే పలు మార్గాలు...
- సంకలనం: వెంగళరావు
పడిశం పట్టిందంటే పది రోగాలకు సమానం అనే నానుడు తెలుగింట అప్పడప్పుడూ వినిపిస్తునే ఉంటుంది. ఒక వేళ పడిశం పట్టిందంటే ఆ బాధ అంతాఇంతా కాదు. చెప్పనలవికాని పడిశం బాధకు తోడుకై తలనొప్పి, జ్వరాలు కూడా కాసుకుని ఉంటాయి.

ఈ బాధ నుంచి బయటపడటానికి ఇంటిలో వంటకు ఉపయోగించే వస్తువులే సరిపోతాయి. పడిశం పోవాలంటే పలు మార్గాలు మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని. తెల్లటి వెల్లుల్లి రెబ్బలను పాలతో ఉడికించి వాటికి చిటికెడు పసుపును చేర్చి తీసుకుంటే పడిశం మూడు రోజుల్లో మటుమాయమవుతుంది.

వెల్లుల్లి, కొంచెం చింతపండు, మజ్జిగ మిరపకాయలను నూనెలో వాడ్చి తర్వాత పచ్చడి వలే దంచి తింటే కూడా పడిశం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేసినట్లైతే మీ నుంచి పడిశం పారిపోతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పడిశం పోవాలంటే పలు మార్గాలు...
రాగి రంగు జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే.....
మానసిక ఆందోళనను తొలగించే పాలు
నోటిపూతను మాన్పే ఉసిరికాయ, అతిమధురం చూర్ణం
మృదువైన చేతులకు నిమ్మరసం మహామంత్రం
పొడను పోగొట్టే ఆవ నూనె
భవిష్యత్
తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా...
మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా
షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace