|
| మానసిక ఆందోళనను తొలగించే పాలు | |
పాలు పిల్లల శరీరానికి ఆరోగ్యవంతమైన ఆహారమనే విషయం అందరికీ తెలిసిందే. పేద్దల శరీరం, మానసిక ఆందోళనను తగ్గించేందుకు ఈ ద్రవాహారం ఎంతో సహాయపడుతుంది.
పాలలో ఉన్న శక్తికి సంబంధించి అమెరికాలోని వైద్యులు ఓ పరిశోధనను చేపట్టారు. ఆ పరిశోధనలో విడుదల చేసిన నివేదిక మేరకు మనిషి జీవితంలో వయస్సు పెరిగేకొలది సాధారణంగా చోటుచేసుకునే మానసిక ఆందోళనను తగ్గించే గుణం పాలలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓ వయసు వారైన రోజుకు కనీసం ఒక గ్లాసుడు పాలు తాగడం ఎంతైనా అవసరమని వైద్యులు అంటున్నారు. అదేసమయంలో మనము తీసుకునే పాలు పూర్తిగా కొవ్వు తొలగించినవిగానో లేక కొంత మేర కొవ్వు ఉన్న పాలనో తీసుకోవడం ముఖ్యం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|