|
| నోటిపూతను మాన్పే ఉసిరికాయ, అతిమధురం చూర్ణం | |
నోటికి సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా కనిపించేది నోటిపూత. రుతువులు మారే సమయంలో ఈ నోటి పూత వెలుగు చూస్తుంది. ఈ కారణాలే కాకుండా పళ్లను సరిగ్గా తోమకపోవటంతో ఈ సమస్యతలెత్తుతుంది. ఇవేకాక జర్దాలు, వక్కపొడిలు వంటివి అధికంగా నమలటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటంవల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి ఉసిరి బాగా పనిచేస్తుంది.
త్రిఫలా అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ చూర్ణాన్ని మూడు నుంచి ఐదు గ్రాముల వరకూ తీసుకుని వేడి నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ కషాయాన్ని నోటిలోకి తీసుకుని ఐదు నుంచి పది నిమిషాలు పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇది చేయలేని వారు ఉసిరి చూర్ణానికి అతిమధురం కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకునేందుకు కారకులైన యువ క్రికెటర్లలో... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|