|
| క్యారెట్ రసంతో ముడతలు మాయం | |
ప్రతిరోజు క్యారెట్ రసం సేవిస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి మృతకణాలు ఏర్పడకుండా చేస్తుంది. క్యారెట్ చర్మ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని తేమను పెంచుతుంది. ప్రతిరోజు రెండు గ్లాసుల క్యారెట్ రసం సేవిస్తే శరీరంలో 70శాతం తేమ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
ప్రతిరోజు ఓ గ్లాస్ క్యారెట్ రసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటికి క్యారెట్ ఎంతో మంచిది. క్యారెట్‌లో ఉండే ఏ విటమిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. క్యారెట్ రసం తీయడం వల్ల అందులో పీచు పదార్ధాలు తొలగింపబడతాయి. దీని వల్ల క్యారెట్‌లోని పోషక పదార్ధాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. క్యారెట్ విడిగా తీసుకునే కంటే రసం తీసుకుని తాగితేనే మంచిది.
పచ్చి క్యారెట్ తీసుకుంటే ఓ శాతం మాత్రమే అందులో ఉండే బీటా కెరోటిన్ శరీరానికి అందుతుంది. అదే రసం తీసుకుని తాగితే 100 శాతం బీటా కెరోటీన్ శరీరానికి లభిస్తుంది. క్యారెట్ రసం శరీరంలోని నీటి శాతాన్ని కూడా పెంచుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ కార్సినోజెన్ గుణాల కారణంగా కేన్సర్‌ను కూడా నివారిస్తుంది. క్యాన్సర్ నయం చేసే గుణాలు కూడా క్యారెట్లో ఉన్నాయని చాలామంది విశ్వాసం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే... |
| |
|
|
|
|
|
|
|