యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
తేనెతో లాభాలెన్నో...2
- సంకలనం: దుర్గాభవాని
అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి. మిరియాల పొడి, తేనె కలిపి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు సేవిస్తే పొడిదగ్గు తగ్గుతుంది.

దగ్గుతో విపరీతంగా బాధపడేవారు ఓ టీస్పూన్ పసుపు, 2- 3 టీస్పూన్స్ అల్లం రసం, 2-3 టీస్పూన్ల నిమ్మరసం, 3 టీస్పూన్ల తేనె కలిపి బాగా కలిపి ప్రతిరోజు మూడు సార్లు సేవిస్తే మంచింది. ఇంగువ కూడా శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది.

ఓ టీస్పూన్ ఇంగువలో తేనె కలిపి సేవిస్తే ఆస్థమా, పొడి దగ్గు వల్ల ఊపిరాడకపోవడం తదితర వ్యాధులను నివారిస్తుంది. అల్లంతో పాటు తేనే కలిపి సేవిస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో పాటు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

ఊభకాయం, కాన్‌స్టిపేషన్, హైపరాసిడిటీల నుంచి ఉపశమనం పొందేందుకు తెల్లవారుజామునే ఓ స్పూన్ స్వచ్ఛమైన తేనెలో అరచెక్క నిమ్మరసం కలిపి గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి సేవిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తేనెతో లాభాలెన్నో...
పసుపుతో గాయాలు మటుమాయం
క్యారెట్ రసంతో తేనె కలిపి సేవిస్తే కంటి చూపు మెరుగు
సర్వ రోగనివారిణి తులసి
పుదీనాతో మొటిమలు మాయం
వేసవిలో చర్మ సంరక్షణకు చిట్కాలివే
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - పసుపుతో గాయాలు మటుమాయమవుతాయి. కత్తిగాట్లు పడిన సమయంలో గాయంపై పసుపు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace