యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
క్యారెట్ రసంతో తేనె కలిపి సేవిస్తే కంటి చూపు మెరుగు
- సంకలనం: దుర్గా భవాని
కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే అవకాశాలు ఉన్నాయి. అయితే కంటి చూపు మెరుగయ్యేందుకు క్యారెట్ రసంతో పాటు రెండు చెంచాల తేనె కలిపి సేవించడం చాలా మంచిది. గృహ వైద్యంలో తేనెతో పలు ఉపయోగాలు ఉన్నాయి.

జలుబు, దగ్గు, ఛాతి నొప్పి తదితర రోగాలను కూడా తేనెతో నయం చేయవచ్చు. ఇలాంటి సమయంలో రెండు చెంచాల తేనెను అంతే మోతాదు అల్లం రసంతో కలిపి సేవిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనిని తరచుగా సేవిస్తే మంచిది.

ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ఓ చెంచా స్వచ్ఛమైన తేనెను నిమ్మరసం కలిపిన వేడినీటితో కలిపి సేవిస్తే మలబద్ధకం, ఊభకాయం తగ్గుతాయి. రెండు చెంచాల తేనెలో ఓ చెంచా అల్లం రసం కలిపి తరచుగా సేవించడం ద్వారా రక్త పోటు అదుపులోకి వస్తుంది.

తేనె, అల్లం రసం, మిరియాల పొడి సమపాళ్లలో తీసుకుని రోజుకు మూడు సార్లు చొప్పున తీసుకుంటే ఆస్థమా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఓ టీస్పూన్ తేనె సేవిస్తే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సర్వ రోగనివారిణి తులసి
పుదీనాతో మొటిమలు మాయం
వేసవిలో చర్మ సంరక్షణకు చిట్కాలివే
నాజూకుతనానికి తోటకూర
అందాన్ని మెరుగు పరిచే బొప్పాయి
కోపాన్ని అదుపుచేయడంలో టమోటా పాత్ర
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace