యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
దృఢమైన పళ్లకు పరిశుభ్రతే ముఖ్యం
- సంకలనం: వెంగళరావు
మిళమిళ మెరిసే ముత్యాలాంటి పళ్లు దృఢంగా ఉండాలంటే పరిశుభ్రతే ముఖ్యం. అనుదినం మన తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు పళ్ల సందుల్లో ఇరుక్కుపోతాయి. తద్వారా పళ్లు పుచ్చిపోయి, బలహీనంగా తయారవుతాయి.

కనుక పళ్లు దృఢంగా ఉండటానికి ఉపయోగపడే కాల్షియం, దాతుశక్తి అధికంగా ఉండే ఆహారా పదార్థాలను తీసుకోవడం ఎంతైనా అవసరం.

అనుదిన మనం తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, వెల్లుల్లి, చేప, గుడ్డు, మాంసం వంటి శక్తి వంత పదార్ధాలును చేర్చుకోవడం వలన పళ్ళు ధృడంగా ఉంటాయి. అయితే పళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముత్యాల లాంటి పళ్ల కోసం...
కళ్లలో నలుసు పడితే...!
పైత్యం వలన ఏర్పడే వాంతులు ఆగాలంటే?
తాగండి కానీ పని చేయండి: బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్
చెవిలో చీమ చేరిందంటే... ప్రాథమిక చికిత్స
గర్భిణీలకు ఉత్సాహం, వ్యాయామం చాలా ముఖ్యం
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace