యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
ముత్యాల లాంటి పళ్ల కోసం...
- సంకలనం: వెంగళరావు
చాలా వరకు పళ్ళ సంరక్షణ కోసం తగింత సమాయాన్ని కేటాయించలేకపోతున్నారు. పల్లేకదా అనే ఉదాసీనతను కనబరుస్తున్నారు. తద్వారా కాలక్రమంలో పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

పళ్లకు మరకలు పడకుంటా చూసుకోవాలి. పలువురి పల్లు పసుపు, ఎరుపు రంగులతో కనిపిస్తాయి. ఇది పులురోసిస్ అనే వ్యాధికి ఆనవాలు.

దీనిని ప్రారంభదశలోనే గమనించి జాగ్రత్త పడినట్లైతే త్వరలోనే పూర్తిగా నయమవుతుంది. అజాగ్రత్త కనబరచినట్లైతే ఈ మరకలు పళ్లపై శాశ్వతంగా నిలిచిపోతాయి. తద్వారా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాగే మంచి నీటిలో ప్లోరైడ్ శాతం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి.

ఈ వ్యాధి కారణంగా అల్యూమినియం, పొటాషియం తీసుకుని అందులో కొంచెం నిమ్మ రసం కలిపి 10 నిమిషాలపాటు బాగా కలపాలి. మూడు గంటల తర్వాత పలుచటి వస్త్రంలో వడబోసి, తర్వాత తాగాలి. ఇలా చేస్తూవుంటే పళ్లు పసుపు రంగు నుంచి బయటపడి తెల్లగా మారుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కళ్లలో నలుసు పడితే...!
పైత్యం వలన ఏర్పడే వాంతులు ఆగాలంటే?
తాగండి కానీ పని చేయండి: బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్
చెవిలో చీమ చేరిందంటే... ప్రాథమిక చికిత్స
గర్భిణీలకు ఉత్సాహం, వ్యాయామం చాలా ముఖ్యం
ఏ రోగమొచ్చిన కళ్ళనే ఎందుకు పరిశోధిస్తారు?
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
స్నేహ
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ...
విక్టరీ వెంకటేశ్
నయనతార
సాహిత్యం
కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ నా జీవితేతిహాసానికి రెండే సర్గలు అరసున్నా విసర్గమూ నా జీవిత పద్యానికి రెండే పాదాలు స్మృతి, మృతీ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace