|
| కళ్లలో నలుసు పడితే...! | |
కొన్ని సమయాల్లో కళ్లలో నలుసు పడితే తట్టుకోలేని అవస్థ పడతాము. ఆ సమయంలో మనం చేయాల్సిన ప్రథమ చికిత్సగా నలుసు పడిన వెంటనే కళ్లను మూసుకోవాలి. అలానే కొంతసేపు కళ్లను కదల్చకుండా ఉండాలి. కొంతసేపటి తర్వాత కనురెప్పలను మెల్లగా తెరవండి.
శుభ్రమైన నీటితో కళ్ళను కడగండి. లేక శుభ్రమైన వస్త్రం కొనభాగాన్ని తడిచేసి కంటిలో నలుసును చాలా సులభంగా తీయవచ్చు. కళ్ళలో ఎక్కువ దుమ్ము పడిందంటే వెంటనే ఒక పాత్ర నిండుగా (తొనికే విధంగా) శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో ముఖాన్ని వుంచి మెల్ల మెల్లగా కళ్లను తెరవాలి. ఇలా చేయడం వలన కళ్ళలోని దుమ్ము నీటితోపాటు బయటికి వచ్చేస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు
అరసున్నా విసర్గమూ
నా జీవిత పద్యానికి రెండే పాదాలు
స్మృతి, మృతీ... |
| |
|
|
|
|
|
|
|