|
| పైత్యం వలన ఏర్పడే వాంతులు ఆగాలంటే? | |
కొందరికి దూర ప్రయాణం చేసే సమయంలో తల తిరగడం, వాంతులు వంటివి ఏర్పడతాయి. మరి కొందరికైతే బస్సు ఎక్కినవెంటే ఈ తంతు ప్రారంభమవుతుంది. ఇదేవిధంగా పలువురికి ఉదయం పూట నిద్ర లేచినప్పటి నుంచి నోటిలో నీళ్లు ఊరడం, వాంతులు వంటివి ఏర్పడతాయి.
ఇందుకు ముఖ్య కారణం వీరిలో పైత్యం ఏర్పడటమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సమయానికి ఆహారం తీసుకోవాలి. అధిక కారం, మసాలాలకు దూరం కావడం అవసరం. నూనెతో చేసిన చిరు తిండ్లు జోలికి వెళ్లకపోవడం, పొగ, మందు వంటి వాటివి పుచ్చుకోకపోవడం చాలా మంచిది.
మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం, టెన్షన్, కోపం, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. ఇటువంటి పద్దతులు పాటించడం వలన పైత్యంతో వచ్చే వాంతుల నుంచి ఉపశమం పొందవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|