|
| తాగండి కానీ పని చేయండి: బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ |
| లండన్ (ఏజెన్సీ), బుధవారం, 12 డిసెంబర్ 2007 ( 22:56 IST ) | |
అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. చక్కని ఆహారం తినండి, రోజూ ఓ గంట సేపు నడవండి చాలు మీరు దీర్ఘాయువుగా ఉంటారని, మన ఆయుష్షు పెంచడానికి ఇదో మార్గమని పరిశీలకులు అంటున్నారు.
భూమధ్యారేఖా ప్రాంత ప్రజల ఆహారంలో కూరగాయలు, పళ్లు, ధాన్యాలు, గింజలు, చేపలు, ఉడికించిన మాంసం వంటివి ఎక్కువగా ఉంటాయని, అందువల్ల వీరికి త్వరగా చనిపోయే ప్రమాదం తక్కువని కనుగొన్నారు. ఈ ఆహారంతో పాటు రోజూ ఓ గంట సేపు తోటపని గానీ, నడవడంగానీ చేస్తే ఈ ప్రమాదం నాలుగోవంతు తగ్గుతుందని తెలిపారు.
స్థూలకాయులు, పొగరాయుళ్లు కూడా ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువులుగా జీవించవచ్చని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ నిర్థారించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే పొగవల్ల కలిగే దుష్ఫ్రభావాలు ఎక్కువగా ఉండవని, ఫలితంగా ఎక్కువ కాలం జీవించవచ్చని వెల్లడించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|