|
| చెవిలో చీమ చేరిందంటే... ప్రాథమిక చికిత్స | |
సాధారణంగా మనం నిద్రించే వేళల్లో కొన్ని సమయాల్లో చీమ వంటి కీటకాలు చెవిలో చేరి నానా ఇబ్బందులకు గురిచేస్తాయి. కొందరైనతే ఈ బాధను బరించలేక ఏడ్చేస్తుంటారు.
అటువంటి సమయాల్లో మనం ఆందోళన చెందకుండా చీమ దూరిన చెవిలో కొన్ని చుక్కల కొంత వేడిగా ఉండే నీటి చుక్కలను చెవిలో వదలాలి. దీంతో లోపలికి వెళ్ళిన కీటకం చనిపోయి బయటకు వచ్చేస్తుంది.
ఒక వేళ ఇంటిలో హైడ్రజన్ పెరాక్సైడ్ ఉన్నట్లైతే కొన్ని చుక్కలను చెవిలోపలకు పోయాలి. అయితే ఆ తర్వాత కూడా చెవిలో నొప్పి ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చికిత్స పొందడం మంచిది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|