|
| గర్భిణీలకు ఉత్సాహం, వ్యాయామం చాలా ముఖ్యం | |
బాగా విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కువ దూరం నడవకూడదు, ఇంట్లో అన్ని పనులను చేయకూడదు... ఇలా అనేక కట్టుబాట్లను గర్భిణీ మహిళలకు విధించడం సహజం. అయితే ఇది మాత్రమే సరిపోదంటున్నారు అమెరికా వైద్య నిపుణులు.
గర్భిణీ ఉత్సాహవంతగా ఉండాలని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని వారు సూచిస్తున్నారు. ఈ విధంగా తల్లి ఉత్సాహవంతంగా ఉండడం వలన పుట్టే బిడ్డ ఆరోగ్య వంతంగాను ఉంటుందన్నారు.
అదేసమయంలో ఎటువంటి వ్యాయామాలు చేయాలనే విషయాన్ని మాత్రం సంబంధిత వైద్యలను సంప్రదించి తెలుసుకోవాలంటున్నారు.
గర్భం దాల్చిన మహిళల శరీరంలో మార్పులు అందరికీ ఒకేలా ఉండవు కావున. వైద్యులను సూచనల మేరకు వ్యాయామం చేయడం ఎంతైనా అవసరమని అమెరికా వైద్యులు సూచిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|