|
| ఏ రోగమొచ్చిన కళ్ళనే ఎందుకు పరిశోధిస్తారు? | |
రోగి కళ్ళలో టార్చ్ లైట్ వేసి డాక్టర్లు ఎందుకు పరిశోధిస్తారు? అని ప్రశ్నిస్తే జవాబు తెలియక చాలా మంది బిక్కముఖం వేస్తారు. కానీ సాధారణంగా అందరు వైద్యులు, ఏ రోగానికైనా కళ్ళను కచ్చితంగా పరిశోధిస్తారు. ఎందుకో తెలుసుకోవడం చాలా అవసరం.
దీనికి ముఖ్య కారణం కనుపాప కదలిక. వెలుతురు పడినట్లైతే కళ్ళలోపలి కనుపాప కాస్త ముడుచుకుంటుంది. వెలుతురు పక్కకు తప్పుకున్న వెంటనే సాధారణంగా ఉంటుంది. కొన్ని రుగ్మతలు ఏర్పడినట్లైతే ఈ పరిస్థితి మారుతుంది. దీనిని తెలుసుకునేందు కోసమే డాక్టర్లు కళ్ళకు టార్చ్ లైట్ వేసి పరీక్ష చేస్తారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|