యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
తెలివితక్కువతో బాధపడేవారికి మాటే మందు
- సంకలనం: వెంగళరావు
తమకు తెలివితక్కువని బాధపడేవారు మనలో చాలా మంది ఉన్నారు. వారి తెలివిని పెంచి, జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోపాటు ఉత్సాహవంతంగా ఉండేందుకు ప్రోత్సహించే ఓ మంచి మార్గం ఉంది.

మందగించిన జ్ఞాపకశక్తి మాటలతో తిరిగి పుంజుకునేవిధంగా చేయవచ్చని వైద్య పరిశోధకులు అంటున్నారు. మందగించిన జ్ఞాపకశక్తితో బాధపడేవారు ప్రతిరోజూ తమకు నచ్చిన వారితో పది నిమిషాలపాటు మాట్లాడితే సరి.

ఈ విధంగా మాట్లాడడం, పలువురితో సంభాషించడం ద్వారా మందగించిన తెలివి పెరగడంతోపాటు, వాక్చాతుర్యం కూడా పెరుగుతుందని వైద్య పరిశోధకులు విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తల్లి పాలతో హృద్రోగాలకు దూరం
నిద్రతో దూరమైయ్యే చిన్నారుల్లో స్థూలకాయం
తెగిన గాయాలకు ప్రథమ చికిత్స
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఆపికాన్ సదస్సు
రక్తపోటుతో బాధపడేవారికి ఆహారపు చిట్కా...
పాదాల పగుళ్లు నుంచి ఉపశమనం పొందాలంటే...
భవిష్యత్
తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసి
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace