|
| తల్లి పాలతో హృద్రోగాలకు దూరం | | - సంకలనం: వెంగళరావు |
| గురువారం, 15 నవంబర్ 2007 ( 15:00 IST ) |
|
తల్లిపాలు మనిషి తొలి ఆహారం, శరీర ఆరోగ్యానికి మూలాధారంగా ఉంటుందనే విషయం తెలిసిందే. మాతృమూర్తి తన రక్తాన్ని ఆహారంగా మార్చి ఇచ్చే ఈ పాలలో ఉండే శక్తులు అన్ని ఇన్ని కావు. ఇంతటి మహత్యం గల తల్లిపాలకు మరో గొప్ప మహిమ కూడా ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చేసి పరిశోధన ద్వారా తెలుస్తోంది.
శిశువులకు హృదయ సంబంధిత రుగ్మతలు రాకుండా ఉండే శక్తి తల్లిపాలలో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ఒక వయస్సులో వచ్చే హృదయ సంబంధ రుగ్మతల గురించి తల్లిపాలు రక్షణ ఇస్తాయి.
ఇదిలా ఉంటే శిశువుగా ఉన్నప్పుడు సరిగా తల్లిపాలు అందనివారు తరువాతి కాలంలో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నట్లు ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|