|
| నిద్రతో దూరమైయ్యే చిన్నారుల్లో స్థూలకాయం | |
తమ పిల్లలు అధిక స్థూలకాయంతో ఉన్నారనే ఆవేదన పలువురి తల్లిదండ్రుల్లో ఉంది. నిద్రపోకపోవడం కూడా స్థూలకాయానికి కారణమవుతుందని ఇటీవల ఈ అధ్యయనం వెల్లడించింది.
ఆరు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలు కనీసం తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందువలన చిన్న పిల్లలను రాత్రి సమయాల్లో టీవీ చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం వంటి వాటి జోలికి పోనీకుండా చూడాలి.
ఈ విధంగా కనీసం తొమ్మిది గంటలపాటు పిల్లలను నిద్రపోనిస్తే వారిలో స్థూలకాయులు కాకుండా ఉండడంతోపాటు ఆరోగ్యంగానూ ఉంటారని ఈ అధ్యయనం చెబుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|