|
| తెగిన గాయాలకు ప్రథమ చికిత్స | |
తెగిన గాయాలకు మనమే ప్రథమ చికిత్స చేయడం వలన రక్తస్రావాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. అయితే అందులోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.
తొలుత గాయపడ్డ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన తెల్లటి బట్టను తీసుకుని మడతలు మడిచి గాయపడ్డ ప్రాంతంలో గట్టిగా కట్టాలి.
గాయపడ్డ శరీర భాగాన్ని కొంత సమయం ఎత్తులో ఉంచగలిగితే మరీ మంచిది. తద్వారా రక్తస్రావాన్ని మనమే నిలిపివేయవచ్చు. ఆ తర్వాత వెంటనే డాక్టర్‌ను కలుసుకుని వైద్య చికిత్స పొందవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకునేందుకు కారకులైన యువ క్రికెటర్లలో... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|