యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఆపికాన్ సదస్సు
కొచ్చి (ఏజెన్సీ), శుక్రవారం, 19 అక్టోబర్ 2007   ( 15:35 IST )
వచ్చే ఏడాది జనవరి 10నుంచి 13 వరకు ఆపికాన్ 2008 సదస్సు జరుగనుంది. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) ఆధ్వర్యాన ఈ సదస్సు జరుగనున్నట్లు ఆపికాన్ 2008 సంస్థగత కార్యదర్శి ఎన్ఎన్ అశోకన్ తెలిపారు. ఈ సదస్సుకు భారత వైద్యులతో పాటు సార్క్ దేశాల ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు భావిస్తున్నారు.

కొచ్చిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అశోకన్ మాట్లాడుతూ సుమారుగా 28 సంవత్సరాల తర్వాత ఏపీఐ ఆధ్వర్యాన కేరళలో ఆపికాన్ సదస్సు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ సదస్సు 1980లో తిరువనంతపురంలో జరిగినట్లు వెల్లడించారు.

ఏపీఐ అసోసియేషన్‌లో ఇప్పటికే ఎండీ అర్హత కలిగిన వైద్యులు 14,200 మంది సభ్యత్వం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రారంభించడానికి కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రక్తపోటుతో బాధపడేవారికి ఆహారపు చిట్కా...
పాదాల పగుళ్లు నుంచి ఉపశమనం పొందాలంటే...
కంప్యూటర్‌ ఉద్యోగులకు చురుకైన చూపుకోసం
ఎముకలు విరిగితే ప్రథమ చికిత్స
ఆస్తమా నియంత్రణకు మార్గాలు
అర్జెంటమ్‌తో ఒత్తిడి చిత్తు
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసీ
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంతో రూపొందిన చిత్రం తులసీ.
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
చరణ్ చిరుత చిత్రంలో డాన్స్, ఫైట్స్ అదుర్స్
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace