యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
రక్తపోటుతో బాధపడేవారికి ఆహారపు చిట్కా...
- సంకలనం: వెంగళరావు
అధిక రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా, వారు తీసుకునే ఆహారంలో ఉప్పు శాతాన్ని చాలావరకు తగ్గించుకోవాలి.

వంట చేసే సమయంలోనే ఉప్పును చేర్చుకోవాలిగానీ, వంట పూర్తయిన తరువాతో లేక భోజనం చేసే సమయంలోనే ఉప్పును చేర్చడం మంచిది కాదు.

అంతేకాకుండా, ఉప్పు, సోడియం శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవలెను. దీంతోపాటు ఉరగాయలు, పచ్చళ్లజోలికి పోకపోవడం మంచిది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాదాల పగుళ్లు నుంచి ఉపశమనం పొందాలంటే...
కంప్యూటర్‌ ఉద్యోగులకు చురుకైన చూపుకోసం
ఎముకలు విరిగితే ప్రథమ చికిత్స
ఆస్తమా నియంత్రణకు మార్గాలు
అర్జెంటమ్‌తో ఒత్తిడి చిత్తు
వర్కింగ్ ఉమెన్ కోసం
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసీ
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంతో రూపొందిన చిత్రం తులసీ.
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
చరణ్ చిరుత చిత్రంలో డాన్స్, ఫైట్స్ అదుర్స్
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace