|
| పాదాల పగుళ్లు నుంచి ఉపశమనం పొందాలంటే... | | - సంకలనం: వెంగళరావు |
| మంగళవారం, 9 అక్టోబర్ 2007 ( 20:53 IST ) |
|
పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా అందరినీ పాదాల పగుళ్లు అసహనానికి గురిచేస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు... మృదువైన పాదాలను మీ సొంతం చేసుకునేందుకు బొప్పాయి బాగా పనిచేస్తుంది.
అవసరమైన పదార్థాలు: బొప్పాయి గుజ్జు : రెండు టీస్పూన్లు కస్తూరి పసుపు : రెండు టీస్పూన్లు మంచి నూనె : కాల్ టీస్పూన్
తయారీ విధానం : బొప్పాయి గుజ్జు, కస్తూరి పసుపు, నూనెను ఒక పాత్రలో తీసుకుని బాగా కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పూసి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. తక్కువ సమయంలోనే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|