యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
కంప్యూటర్‌ ఉద్యోగులకు చురుకైన చూపుకోసం
- సంకలనం: వెంగళరావు
శుక్రవారం, 21 సెప్టెంబర్ 2007   ( 15:52 IST )
కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు గడిపేవారు అప్పుడప్పుడు కళ్ల మంట, అలసటకు లోనవుతుంటారు. కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు చూపు మందగించే అవకాశం కూడా ఏర్పడే ప్రమదం ఉంది. అటువంటి వారికి చురుకైన చూపుకోసం కొన్ని చిట్కాలు...

ఒక పాత్రలో తేనె, బంగాళాదంపల రసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కాటన్‌తో అద్ది కళ్లపై ఉంచుకోవాలి. అలా అర్థగంటపాటు ఉంచుకోవడం మంచిది.

రాత్రివేళల్లో నిద్రకు ఉపక్రమించేందుకు ముందు ఇలా వారం రోజులపాటు చేస్తే కళ్ల మంటలు తగ్గి, అలసట తొలగిపోతుంది. అంతేకాకుండా కళ్ల చుట్టు ఏర్పడ్డ నల్లటి వలయాలు కూడా మాయమై చురుకైన చూపు మీ సొంతమవుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎముకలు విరిగితే ప్రథమ చికిత్స
ఆస్తమా నియంత్రణకు మార్గాలు
అర్జెంటమ్‌తో ఒత్తిడి చిత్తు
వర్కింగ్ ఉమెన్ కోసం
జుట్టు రాలిపోతుంటే ఏం చేయాలి
టాన్సిల్స్‌కి చికిత్స ఏమిటి
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
చల్లగా సాగే చందమామ కథ
నవదీప్, శివబాలాజీ, సింధుమీనన్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సి. కళ్యాణ్...
వీడు మామూలోడు కాదు తొలికాపీ పూర్తి
మాస్‌ను ఆకట్టుకునే "యమగోల"
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace