|
| ఎముకలు విరిగితే ప్రథమ చికిత్స | |
ఆడ, మగ తేడా లేకుండా ఎవరికి ఎముక విరిగినా, చిట్లినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఆలస్యమయ్యేవిధంగా ఉంటే కనీసం ప్రథమ చికిత్సనైనా అందించడం మంచిది.
మొదట ఎముక విరిగిన ప్రాంతాన్ని శుభ్రపరిచాలి. వెదురు బద్దలను లేదా చెక్క స్కేల్‌నుగానీ తీసుకుని విరిగిన ఎముకకు ఇరువైపులా ఉంచి మొత్తని గుడ్డతో కట్టు గట్టిగా కట్టాలి.
శరీరంలో విరిగిన ప్రాంతాన్ని వేలాడే విధంగా ఉంచకూడదు. ఆ భాగాన్ని కొంత ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి. దీని వలన విరిగిన ప్రాంతంలో వాపు రాకుండా చూసుకోవచ్చు. అనంతరం ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|