|
| అర్జెంటమ్‌తో ఒత్తిడి చిత్తు | |
నేటి దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి వృత్తి, వ్యాపార సంబంధ ఒత్తిళ్లు తోడై కొందరు మానసికంగా ఘర్షణకు గురవుతుంటారు. ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగితే అవి శారీరక సమస్యలకు దారితీస్తాయి. ఈ ఒత్తిడిని జయించేందుకు మన ముందు ఎన్నో మార్గాలు ఉన్నయి.
ఆహారపరంగా చూసినప్పుడు పచ్చళ్లు, పులుపు పదార్థాలను అధికంగా తీసుకోకపోవటం ఎంతైనా మంచిది. అలాగే ఆహారంలో పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యతనివ్వాలి. పౌష్టికాహారం శరీరానికే కాదు మనసుకు సైతం ప్రశాంతతనిస్తుందన్న సంగతి మరువరాదు.
ఇక సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లయితే దీనికి చికిత్సగా అర్జెంటమ్ నైట్రిన్ 200 అనే మందును రోజుకి రెండుసార్లు వేసుకోవాలి. ఇలా మూడు వారాలపాటు ఈ మందును తీసుకన్నట్లయితే సమస్య దూరమవుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|