యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
తల్లిపాలతో పిల్లలకు ఆస్తమా దూరం: పరిశోధన
తల్లిపాలను పిల్లలకు అందించడం ద్వారా వారికి భవిష్యత్‌లో ఆస్తమా నుంచి రక్షణ కల్పించవచ్చని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాక తల్లిపాల ద్వారా కొన్నిరకాల అలర్జీల నుంచి కూడా పిల్లలను కాపాడవచ్చని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

లండన్‌లోని జర్నల్ నేచర్ మెడిసిన్ పత్రిక కోసం డైలీ మెయిల్ అందించిన కధనంలో కొందరు ఔత్సాహిక పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలలో తల్లి తన స్తనంతో పిల్లలకు పాలను అందించడం ద్వారా పిల్లల్లోని శ్వాస నాళ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని తేలింది.

తద్వారా గాలి ద్వారా వ్యాపించే కొన్నిరకాల అలర్జీలను ఎదుర్కొనే శక్తి పిల్లల్లో అభివృద్ధి చెందుతుందని ఈ పరిశోధనలో తేలింది. దీనితో పాటు భవిష్యత్‌లో వారిలో ఆస్తమాను ఎదుర్కునే శక్తిని కూడా సంపాదించుకుంటారని తెలిసింది.

తాము నిర్వహించిన ఈ పరిశోధనల ద్వారా శ్వాస సంబంధ ప్రక్రియలో ఏర్పడే వివిధ రుగ్మతలకు పరిష్కారం లభించే అవకాశం కూడా ఉందని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం
నిత్య వ్యాయామంతో వ్యక్తుల్లో పెరిగే ఆయుర్దాయం
ఊబకాయ శస్త్రచికిత్సతో మధుమేహం దూరం: పరిశోధనలో వెల్లడి
కాఫీతో అండాశయ కాన్సర్ దూరం: పరిశోధనలో వెల్లడి
కాఫీ సేవనంతో గర్భస్రావం జరిగే ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
వ్యాధులను దరిచేర్చే షేక్ హ్యండ్ అలవాటు
ఆరోగ్యం
పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి....
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace