|
| హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త సహాయ పథకం | |
హెచ్‌ఐవీతో వ్యాధిగ్రస్తులకు రాబడి వచ్చేవిధంగా తమిళనాడు ప్రభుత్వం సేలంలో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా వారికి కాయిన్ బాక్స్ టెలిఫోన్‌ను అందించనున్నారు. అన్ని ప్రాథమిక వైద్యశాలలు, సహాయ వైద్యశాలలు, కార్పొరేషన్ ఆస్పత్రిల్లో ఎయిడ్స్ రోగులకు ఈ రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ కనెక్షన్‌ను అందిస్తారు.
ఈ పథకం దేశంలోనే తొలిసారిగా తమిళనాడులోని సేలం జిల్లాలో అమలుకానుంది. ఈ జిల్లాలోని 71 ప్రాథమిక ఆస్పత్రిల్లో ఏర్పాటు చేసే రూపాయి టెలిఫోన్ కాయిన్ బాక్సులను ఎయిడ్స్ బాధితులు నిర్వహిస్తారని తద్వారా వారికి రాబడి వచ్చే విధంగా సన్నాహాలు చేసినట్టు సేలం జిల్లా అధికారి మదివానన్ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|