యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
ధుమపానంతో మెదడుకు చేటు
- సంకలనం: వెంగళరావు
ధుమపానం చేసే అలవాటు ఉన్న యువకుల మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైద్య పరిశోధకులు అంటున్నారు. పొగతాగే అలవాటు ఉన్న 14 నుంచి 19 వయస్సు గల యుక్తవయస్కులను పరిశోధించిన అమెరికా వైద్య బృందం ఇటీవలే ఓ నివేదికను వెల్లడించింది.

యుక్తవయస్సులో ఉండే వారు స్మోకింగ్ చేయడం వలన వారి మెదడు లోపలి భాగం అనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉన్నట్టు ఆ అధ్యయం ద్వారా తెలుస్తోన్నట్టు వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అంతే కాకుండా ఈ వయస్సులో ధూమపానం వలన చెముడు వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్టు వారు పేర్కొటున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జనవరి 6న తొలి విడత పోలియో చుక్కలు
అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
చాక్లెట్‌తో నిత్య యవ్వనం
గర్భకోశ వ్యాధుల నిరోధంలో ఎంతో అభివృద్ధి
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace