యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
జనవరి 6న తొలి విడత పోలియో చుక్కలు
చెన్నై (ఏజెన్సీ), సోమవారం, 31 డిసెంబర్ 2007   ( 17:43 IST )
దేశవ్యాప్తంగా ఉన్న ఐదేళ్ళ వయస్సులోపు పిల్లలకు నూతన సంవత్సరంలో జనవరి 6న (ఆదివారం) తొలివిడతగా పోలియో చుక్కలు వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కాగా రెండో విడత పోలియో చుక్కల కార్యక్రమం ఫిబ్రవరి 10న (ఆదివారం) నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి పోలియో చుక్కలు వేస్తారు.

ఇందుకోసం పాఠశాలలు, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో మొత్తం 41 వేల శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
చాక్లెట్‌తో నిత్య యవ్వనం
గర్భకోశ వ్యాధుల నిరోధంలో ఎంతో అభివృద్ధి
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
స్నేహ
గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ...
విక్టరీ వెంకటేశ్
నయనతార
సాహిత్యం
కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ నా జీవితేతిహాసానికి రెండే సర్గలు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace