|
| అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై | |
జాతీయ స్థాయిలో అత్యుత్తమ వైద్య సదుపాయాన్ని అందించే నగరాలలో చెన్నై అగ్రస్థానంలో ఉంది. కేంద్ర జనాభా లెక్కల విభాగం, సమాచార కేంద్రం సంయుక్తంగా ఓ సర్వేను నిర్వహించింది.
ఆ సర్వే వివరాల మేరకు జాతీయ స్థాయిలో అధునాతన వైద్య సదుపాయాలతో అత్యుత్తమ వైద్యాన్ని అందించే నగరాల్లో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై తొలిస్థానంలో నిలిచింది.
జాతీయ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయం వుండే 593 నగరాల్లో చెన్నై అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానాన్ని బెంగళూరు సాధించింది. కాగా తొలి పది స్థానాల్లో కేరళకు చెందిన నాలుగు నగరాలు ఉన్నట్టు ఆ సర్వేలో తేలింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు
అరసున్నా విసర్గమూ
నా జీవిత పద్యానికి రెండే పాదాలు
స్మృతి, మృతీ... |
| |
|
|
|
|
|
|
|