యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
- సంకలనం: వెంగళరావు
చుంబనం కంటే కూడా కరచాలనం ద్వారానే మనుషుల మధ్య వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువని పాశ్చాత్య దేశాల నిపుణుల హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధుల భారి నుంచి తమను తాము రక్షించుకోడానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరమని వారు తమ అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు.

అతి వేగంగా సంక్రమించే ఫ్లూ వంటి వ్యాధులకు ఇంకా సరైన వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రానినేపథ్యంలో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

మేలైన ఔషధాలు వాడడంకన్నా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గ్లోవ్స్ ధరించడం వలన వ్యాధి సంక్రమించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
చాక్లెట్‌తో నిత్య యవ్వనం
గర్భకోశ వ్యాధుల నిరోధంలో ఎంతో అభివృద్ధి
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0
ఉద్యోగులకు పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు
మానవుడి కంటే చింపాంజీనే రెండాకులు ఎక్కువ
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace