|
| సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి |
| లండన్ (ఏజెన్సీ), బుధవారం, 19 డిసెంబర్ 2007 ( 16:06 IST ) | |
శరీరం మెత్తాన్ని రేడియేషన్‌కు గురిచేసే కంప్యూటెడ్ టోమోగ్రపీ స్కాన్(సీటీ స్కాన్) లాంటి పరీక్షలవల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పరిశోధనలు చెపుతున్నాయి. ఇలాంటి స్కానింగ్ ప్రక్రియకు శరీరాన్ని అనేక పర్యాయాలు గురిచేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం స్కానింగ్ ప్రక్రియను అనేకసార్లు ఉపయోగించిన రోగుల్లో క్యాన్సర్ కారకాలు కనిపించినట్టు తేలింది. ఏడాదికి రెండుసార్లు స్కానింగ్ పరిక్షను చేయించుకునే ప్రతి రెండువేల మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని ఈ అధ్యయనం తెలిపింది.
అదేవిధంగా ప్రైవేటుగా నిర్వహించే స్కానింగ్స్ వల్ల డబ్బు వృధా కావడం తప్ప మరే లాభం లేదని కూడా బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ తన నివేదికలో తెలిపింది. ఇలాంటి స్కానింగ్స్ వల్ల కేవలం డబ్బు వృధా కావడమే కాక వాటి వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా వచ్చే ప్రమాదముందని చెప్పింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|