యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
చాక్లెట్‌తో నిత్య యవ్వనం
- సంకలనం: వెంగళరావు
ముంబాయి (ఏజెన్సీ), శుక్రవారం, 14 డిసెంబర్ 2007   ( 16:41 IST )
చాక్లెట్లు తినటం వలన నిత్య యవ్వనంతో కనిపిస్తారని ఓ వెబ్‌సైట్ తాజాగా విడుదలచేసిన అధ్యయనం ద్వారా తెలుస్తోంది. చాక్లెట్లు తినటం ఆరోగ్యానికి మంచిదేనని ఆ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. <www.sciencedaily.com> తెలిపిన వివరాల మేరకు చాక్లెట్లో ఉండే ట్రిప్టోఫాన్‌తో మెదడు పని చేసే క్రమంలో మెరుగుదల కనిపిస్తుందని,

అంతేకాకుండా మెదడు చురుకుదనం, పని సామర్థ్యం పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తున్నట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. చాక్లెట్ తినడం వలన శరీరానికి అనారోగ్య కారకమైన క్రిములతో పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది. అప్పుడప్పుడూ మంచి గమ్మత్తైన మూడ్‌ను కూడా తెప్పిస్తుంది. వయస్సు మీద కూడా చాక్లెట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

అందులోనూ నల్ల చాక్లెట్లు తినడం వలన హృద్రోగాలు దరిచేరవని, వైన్, టీ వంటి వాటి కంటే కూడా హాట్ చాక్లెట్లను తీసుకోవడం శ్రేయస్కరమని, తద్వారా శారీరక ఉత్సాహం మరింత పెరుగుతుందని ఈ అధ్యయనం తెలుపుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గర్భకోశ వ్యాధుల నిరోధంలో ఎంతో అభివృద్ధి
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0
ఉద్యోగులకు పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు
మానవుడి కంటే చింపాంజీనే రెండాకులు ఎక్కువ
అమెరికన్‌ వైద్యుల్లో నిర్లక్ష్యం పాలు ఎక్కువే
ఔషధ సందేహాలు తీర్చేందుకు చెన్నైలో కాల్ సెంటర్
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace