యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
గర్భకోశ వ్యాధుల నిరోధంలో ఎంతో అభివృద్ధి
లండన్ (ఏజెన్సీ), బుధవారం, 12 డిసెంబర్ 2007   ( 22:50 IST )
వయసు ముదిరాక అమ్మతనం పొందాలంటే చాలా కష్టమేననుకుంటాం, కానీ భవిష్యత్‌లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందంటున్నారు పరిశోధకులు. మన పూర్వికుల కన్నా మనం జన్యుపరంగా గర్భకోశ వ్యాధులను నిరోధించడంలో చాలా అభివృద్ధి చెందామని, కొత్తగా జరిగిన అధ్యయనాల్లో ఈ ఐదువేల ఏళ్లలో ఎన్నో మార్పులకు గురైందని గతంతో పోలిస్తే ఈ మార్పు వందరెట్లు అధికంగా ఉందంటున్నారు.

ఈ జన్యుపరమైన మార్పుల వల్ల మహిళల పునరుత్పత్తి సామర్థ్యం మరింత కాలం పెరిగి, స్థూలకాయం, హృద్రోగాలు, టైప్-2 మధుమేహం వంటి రోగాలను సమర్థంగా నిరోధించేందుకు ఎంతగానో తోడ్పతుందని వివరించారు.

ఈ రోగాలే పునరుత్పత్తి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. యాబై వేల సంవత్సరాల క్రితం నివశించిన మానవుల్లో నలబైఏళ్లు దాటి జీవించిన వారు చాలా అరుదుగా ఉండేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరని శాస్త్రవేత్తలు అంటున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0
ఉద్యోగులకు పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు
మానవుడి కంటే చింపాంజీనే రెండాకులు ఎక్కువ
అమెరికన్‌ వైద్యుల్లో నిర్లక్ష్యం పాలు ఎక్కువే
ఔషధ సందేహాలు తీర్చేందుకు చెన్నైలో కాల్ సెంటర్
ప్రసవ సమయంలో మహిళల మరణాలు భారత్‌లోనే అత్యధికం
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace