|
| జ్ఞాపకశక్తిని మెరుగుపరచే బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0 |
| కాలిఫోర్నియా (ఏజెన్సీ), మంగళవారం, 11 డిసెంబర్ 2007 ( 16:24 IST ) | |
వ్యక్తుల సామర్థ్యానికి ఒక కొలబధ్ధ జ్ఞాపకశక్తి. అందరూ అధిక జ్ఞాపకశక్తిని కోరుకునే వారే. జ్ఞాపకశక్తిని పెంచుకొనేందుకు రకరకాల పధ్థతులను ప్రజలు ఆశ్రయిస్తుంటారు. సరికొత్తగా "బ్రెయిన్ ఫిట్‌నెస్ 2.0" అధ్యయనం జ్ఞాపకశక్తిపై ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.
బ్రెయిన్ ఫిట్‌నెస్2.0 సాయంతో దశాబ్దల నాటి జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చని శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహించిన ఎలిజబెత్ జలెన్స్కీ అన్నారు. బ్రెయిన్ ఫిట్‌నెస్‌లో ఎన్నో రకాల పరీక్షలున్నాయని, చిన్న చిన్న ధ్వనుల మధ్య తేడాలను గుర్తించడంతో ప్రారంభించి జ్ఞాపకశక్తి వృద్ధికి తోడ్పడే కఠినమైన పరీక్షలు, ప్రయోగాలు ఎన్నో ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. శాస్త్రీయ దృక్పథంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌తో అందరూ లాభపడతారని ఎలిజబెత్ అన్నారు.
ఇంకోపధ్థతిలో జ్ఞాపకశక్తి మెరుగుదలకు బ్రెయిన్ ఫిట్‌నెస్ వారంలో నాలుగురోజులు రోజూ ఒక గంట చొప్పున రెండు నెలల పాటు ఎరోబిక్స్ చేస్తే వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి వృద్ధికి తోడ్పడే "కలిరిన్-7" అనే ప్రోటీన్ బాగా పెరుగుతుందని ఎలిజబెత్ జలెన్స్కీ బృందం పేర్కొంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|