యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
ఉద్యోగులకు పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు
బెంగళూరు (ఏజెన్సీ), గురువారం, 6 డిసెంబర్ 2007   ( 22:22 IST )
భారత ఐటీ రాజథాని బెంగళూరులోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 35% మంది ఆరోగ్యపరంగా ఒక మోస్తరు ప్రమాదం ఉన్న వర్గం ఉన్నవారేనని ఒక అధ్యయనంలో తేలింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. పీపుల్‌హెల్త్ అనే సంస్థ 'హెల్త్‌ట్రాక్' పేరిట జరిపిన సర్వే ద్వారా ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది.

ముఖ్యంగా షుగర్‌, గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు వీరిని పొంచి ఉన్నట్లు సర్వేలో తేలిపింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 25-50 ఏళ్ల వయసు వారిని సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.

ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఉత్పాదకతకు వాటిల్లుతున్న నష్టం సగటున వారంలో ఒక్కో ఉద్యోగికి 2గంటల 38 నిమిషాలని తేల్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మానవుడి కంటే చింపాంజీనే రెండాకులు ఎక్కువ
అమెరికన్‌ వైద్యుల్లో నిర్లక్ష్యం పాలు ఎక్కువే
ఔషధ సందేహాలు తీర్చేందుకు చెన్నైలో కాల్ సెంటర్
ప్రసవ సమయంలో మహిళల మరణాలు భారత్‌లోనే అత్యధికం
నేడు ప్రపంచ ఎయిడ్స్ డే
భారత్‌లో 20 శాతం పిల్లలకు ఊబకాయం
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace