|
| మానవుడి కంటే చింపాంజీనే రెండాకులు ఎక్కువ |
| న్యూయార్క్ (ఏజెన్సీ), బుధవారం, 5 డిసెంబర్ 2007 ( 21:26 IST ) | |
సృష్టిలో మానవుడిదే పైచేయని ఇప్పటిదాకా గొప్పలు చెప్పుకునేవాళ్లు మళ్లీ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ఆధిపత్యానికి చింపాంజీలు గండి కొట్టాయి. చింపాంజీ కూనలు సంఖ్యలను మనుషుల కంటే బాగా గుర్తు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షల్లో మానవుల కంటే కేవలం ఐదేళ్ల వయసున్న చింపాంజీలే మెరుగైన పనితీరు కనబరచాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన టెట్‌సురో మాట్సుజావా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ కీలక పరిశోధన చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|