యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
వాతావరణ మార్పుతో పిల్లలకు వచ్చే జలుబు
- సంకలనం: వెంగళరావు
వాతావరణం మారినప్పుడు జలుబు చేస్తుంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లలకు సంక్రమిస్తుంది.

జలుబు చేసినప్పుడు గొంతు పొడిగానూ, నసగానూ ముక్కు బిగదీసినట్లుగాను ఉంటుంది. ముక్కు వెంట నీరు కారటం, వెంటవెంటనే తుమ్ములు రావటం జరుగుతుంది.

జలుబు వచ్చిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా సమీపంలో ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ క్రిములు ప్రవేశిస్తాయి. ఫలితంగా వారికి కూడా జలుబు సంక్రమిస్తుంది.

జలుబు తగ్గటానికి మందులేదు. ఏ మందు వాడినప్పటికీ ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గించలేవు. దీనికి కావలసినంత విశ్రాంతి తీసుకుంటే శరీరమే దీనిని నిరోధించగలదని వైద్యులు చెబుతున్నారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మధ్య వయస్సులో గర్భధారణతో స్త్రీలకు చిక్కులు
శరీరంలో గుండె, రక్తనాళాలు పనిచేసే తీరు
నడుము నొప్పికి కారణాలు, మందులు
గుండె, మూత్రపిండాలకు మధుమేహంతో చేటు: నిపుణుల హెచ్చరిక
కడుపులో మంట ఎందుకు?
మధుమేహంతో కంటిచూపుకు చేటు
ఆరోగ్యం
పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి....
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace