యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
కడుపులో మంట ఎందుకు?
- సంకలనం: వెంగళరావు
తరచూ కొందరు కడుపునొప్పి, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికి ఎల్లవేళలా కడుపులో మంట ఉన్నట్టే అనిపిస్తుంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

కడుపులో ఉన్న చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, కాలేయం వంటి వాటిపై పుండు, రణం వంటివి ఏర్పడినట్లైతే ఇలా ఉండవచ్చు. ముఖ్యంగా జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లాలు కాస్త ఎక్కువగా ఉత్పత్తి అయితే మంట ఏర్పడవచ్చు.

ఇంతేకాకుండా జీర్ణాశయంలో పుండు వంటి ఏర్పడినట్లైతే కూడా మంట ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా, కడుపులో నొప్పి, గాయం వంటివి ఏర్పడేందుకు మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఇటువంటి ఏర్పడినట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మధుమేహంతో కంటిచూపుకు చేటు
గుండె పోటు ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది?
ఆహార ధాన్యాలతో హృద్రోగాలు దూరం
మధుమేహ వ్యాధి ఏ వయస్సు వారికి సంక్రమిస్తుంది?
కలవరపరచే కలరా: అపరిశుభ్రతే కారణం
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కారాలు...
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace